ఆటోలో వెళ్లి ఓటేసిన నరేంద్ర మోడీ తల్లి | Narendra Modi's mother travels in auto to cast vote | Sakshi
Sakshi News home page

ఆటోలో వెళ్లి ఓటేసిన నరేంద్ర మోడీ తల్లి

Apr 30 2014 11:30 AM | Updated on Aug 15 2018 2:14 PM

ఆటోలో వెళ్లి ఓటేసిన నరేంద్ర మోడీ తల్లి - Sakshi

ఆటోలో వెళ్లి ఓటేసిన నరేంద్ర మోడీ తల్లి

కన్న కొడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధిస్తే ఆ ముఖ్యమంత్రే ప్రధాని పీఠం అధిష్టిస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.

కన్న కొడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధిస్తే ఆ ముఖ్యమంత్రే ప్రధాని పీఠం అధిష్టిస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అయినా ఆమె మాత్రం ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఆటోలో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఆమె గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరా బెన్ (77). గుజరాత్లో బుధవారం లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆహ్మదాబాద్లోని సెక్టర్ 22లోని పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు ఆమె ఇంటి నుంచి ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement