గజగజ వణికించే గుహ! | ice cave in russia | Sakshi
Sakshi News home page

గజగజ వణికించే గుహ!

Feb 5 2014 3:14 AM | Updated on Sep 2 2017 3:20 AM

గజగజ వణికించే గుహ!

గజగజ వణికించే గుహ!

మనమెన్నో గుహలు చూసుంటాం.

మనమెన్నో గుహలు చూసుంటాం. ఇలా మంచుతో సహజసిద్ధంగా ఏర్పడిన  గుహలు చాలా అరుదు. దాదాపు కిలోమీటరు పొడవున సొరంగంలా ఉన్న ఈ గుహ రష్యాలోని కమ్‌చట్కాలో ఉంది. ఇక్కడికి సమీపంలోని అగ్నిపర్వతాల వద్ద ఉన్న వేడి నీటి బుగ్గల నీరు భారీ మంచు ఫలకం కింద నుంచి ప్రవహించడం వల్ల ఇది ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement