బంగ్లాదేశ్ ఉగ్రవాది అరెస్టు | Bangladeshi terrorist arrested by UP ATS from Muzaffarnagar | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: బంగ్లాదేశ్ ఉగ్రవాది అరెస్టు

Aug 6 2017 10:52 AM | Updated on Aug 25 2018 4:14 PM

బంగ్లాదేశ్ ఉగ్రవాది అరెస్టు - Sakshi

బంగ్లాదేశ్ ఉగ్రవాది అరెస్టు

ఉత్తరప్రదేశ్‌ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్‌) ఆదివారం ఓ విదేశీ ఉగ్రవాదిని అరెస్టు చేసింది.

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్‌) ఆదివారం ఓ విదేశీ ఉగ్రవాదిని అరెస్టు చేసింది. దేశంలో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది. యూపీలో ముజఫర్‌నగర్‌లో తిష్టవేసిన అతను.. పలువురు విదేశీయులు దేశంలోకి ప్రవేశించేందుకు వీలుగా నకిలీ గుర్తింపు కార్డులను సమకూరుస్తున్నట్టు గుర్తించింది.

బంగ్లాదేశ్‌కు చెందిన అన్సారుల్లా బంగ్లా గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదిగా అతన్ని గుర్తించారు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. యూపీ ఏటీఎస్‌ ఫొటోను మీడియాకు విడుదల చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement