రంగారెడ్డి : పాము కాటుతో మహిళ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పాము కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. భూతవైద్యుడిని ఆశ్రయించడంతోనే ఆమె మృతి చెందిందని స్థానికులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే... సాల్వీడ్ గ్రామానికి చెందిన దాదాపూర్ ఆశమ్మ(50) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా బుధవారం రాత్రి పనికి వెళ్లి వచ్చాక భోజనం చేసి ఆరుబయట పడుకుంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఆమెకు ఏదో కుట్టినట్లు అనిపించడంతో లేచి చూసింది.. మంచంలో పాము కనిపించడంతో కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు పామును చంపేశారు.
ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించకుండా.. గండేడ్ మండలం మొకర్లబాద్ గ్రామంలోని భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతను తెల్లవారుజాము వరకు ఆమెను అక్కడే ఉంచి, తెల్లారాక.. పాము విషం దిగిపోయిందని, ఇప్పుడెలాంటి ప్రమాదం లేదని చెప్పి ఇంటికి పంపించాడు. అయితే ఇంటికి వచ్చిన కాసేపటికే ఆమె నురగలు కక్కుతూ పడిపోయింది. దీంతో కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందిందని, కాసేపు ముందు తీసుకొచ్చి ఉంటే బతికుండేదని వైద్యులు తెలపడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
పాముకాటుతో మహిళ మృతి
Published Thu, May 28 2015 6:29 PM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
బీజేపీ అందుకే వెనకపడింది
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు అస్వస్థత
పుష్ప ఒకలా..కల్కి మరోలా
మరో జంట బ్రేకప్..విడిపోయిన మలైకా, అర్జున్ కపూర్ ?
అతిగా తినడం.. వాంతి చేసుకోవడమా? అయితే ఇలా చేయండి!
ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
మనమే తో బ్లాక్ బస్టర్.. ప్రామిస్ చేస్తున్న శర్వానంద్
మోదీ మూడోసారి ప్రధాని కాలేడు : సోమనాథ్ భారతీ
విషాదం, కన్నీరు.. అనారోగ్యం
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ అరుణా గౌడ్ (ఫొటోలు)
తప్పక చదవండి
- ఒక్క రాత్రిలో భయపెట్టే ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్.. ఎలా ఉందంటే?
- సెన్సార్ల లోపం వల్లే ఎక్కువ ఉష్ణోగ్రతలు
- ఐటీలో మేటి..
- South Africa Elections 2024: దక్షిణాఫ్రికాలో వచ్చేది సంకీర్ణమే!
- నేడో, రేపో సీమలోకి ‘నైరుతి’!
- టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
- ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జల
- ‘సాధన’ సరిపోయింది.. వామప్ మ్యాచ్‌లో భారత్ విజయం
- Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement