ఎస్ఐ ఆత్మహత్యాయత్నం | vanasthali puram si suicide attempted in hyderabad | Sakshi
Sakshi News home page

ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

Nov 28 2015 8:40 PM | Updated on Nov 6 2018 7:56 PM

వనస్థలిపురం ఎస్ఐ సైదులు శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు.

హైదరాబాద్: వనస్థలిపురం ఎస్ఐ సైదులు శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. అవినీత ఆరోపణలపై సైదులును శుక్రవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement