ఉద్యోగ భద్రత కల్పించాలి: రేషన్ డీలర్లు | ration dealars call dharna in adilabad distirict | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలి: రేషన్ డీలర్లు

Feb 10 2015 3:01 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండల కేంద్రంలో తహసీల్ధార్ కార్యలయం ఎదుట ఉద్యోగ భద్రత కల్పించాలని రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు.

 ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండల కేంద్రంలో తహసీల్ధార్ కార్యలయం ఎదుట ఉద్యోగ భద్రత కల్పించాలని రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు. రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేయాలంటూ కేంద్రానికి సిఫార్సు చేసిన క్రాంతికుమార్ నివేదికను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

డిమాండ్‌లు సాధించుకునేందుకు దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డీలర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రేషన్‌డీలర్ల జిల్లా అధ్యక్షుడు రేగుంట కేశవరావు, మండల నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు.
(ఆసిఫాబాద్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement