లాటరీ కేంద్రంపై పోలీసుల దాడి | Police attack lottery center | Sakshi
Sakshi News home page

లాటరీ కేంద్రంపై పోలీసుల దాడి

Apr 15 2016 8:10 PM | Updated on Aug 21 2018 6:12 PM

లాటరీల పేరుతో జనాన్ని మోసం చేస్తున్న కేంద్రంపై శుక్రవారం దాడి చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ : లాటరీల పేరుతో జనాన్ని మోసం చేస్తున్న కేంద్రంపై శుక్రవారం దాడి చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్కీ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో లాటరీలు నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేశారు. కేంద్రాన్ని నడుపుతున్న నిర్వాహకుడితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్‌వోటీ పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement