భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | large quantity of explosive material seized khammam distirict | Sakshi
Sakshi News home page

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

Jan 22 2015 10:37 AM | Updated on Sep 2 2017 8:05 PM

జిల్లాలోని బూర్గంపాడు మండలంలోని మొరంపల్లి వద్ద పోలీసులు గురువారం భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం, మొరంపల్లి వద్ద పోలీసులు గురువారం భారీగా  పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా పేలుడు పదార్థాలతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఆ పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement