ఆర్టీసీ ఉద్యోగులకు ముందుగానే జీతాలు | Government Pay Salaries before to the RTC Employees | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగులకు ముందుగానే జీతాలు

Sep 30 2017 2:41 AM | Updated on Sep 30 2017 3:36 AM

Government Pay Salaries before to the RTC Employees

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులకు శనివారం ఇవ్వాల్సిన జీతాలను దసరా పండుగను పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే విడుదల చేశారు. దీంతో కార్మికులలో సంతోషం వ్యక్తమైంది. కార్మికులకు ముందుగానే జీతాలు ఇవ్వడానికి కృషిచేసిన రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు, రాష్ట్ర కార్యదర్శులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement