ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనూరాధ బాధ్యతలు | Anuradha takes charge as Intelligence chief | Sakshi
Sakshi News home page

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనూరాధ బాధ్యతలు

Jun 13 2014 6:34 AM | Updated on Sep 2 2017 8:45 AM

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనూరాధ బాధ్యతలు

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనూరాధ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి, అదనపు డీజీ ఏఆర్ అనూరాధ గురువారం బాధ్యతలు చేపట్టారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి, అదనపు డీజీ ఏఆర్ అనూరాధ గురువారం బాధ్యతలు చేపట్టారు. అదనపు డీజీపీలు ఆర్పీ ఠాకూర్, వరుణ్ సింథ్‌కుల్ కౌముది, సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఎన్.వి.సురేంద్రబాబు శాంతిభద్రతలు, పోలీసు సంక్షేమం, ప్రొవిజినల్ అండ్ లాజిస్టిక్, సీఐడీ, ఆపరేషన్స్ (గ్రేహౌండ్స్, ఆక్టోపస్) విభాగాల్లో బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం వీరు సీఎం చంద్రబాబు, తాత్కాలిక డీపీజీ జేవీ రాముడుతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement