వాగులో పడి 8 ఏళ్ల బాలుడి మృతి | The death of 8-year-old boy fell into the Stream | Sakshi
Sakshi News home page

వాగులో పడి 8 ఏళ్ల బాలుడి మృతి

Sep 23 2016 8:27 AM | Updated on Apr 3 2019 7:53 PM

నూజెండ్ల మండలం భూమాయపాలెంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.

నూజెండ్ల మండలం భూమాయపాలెంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రగుంట్ల తరుణ్(8) అనే బాలుడు ప్రమాదవశాత్తూ వాగులో పడి మృతిచెందాడు. మృతదేహాన్ని వాగులో నుంచి వెలికి తీశారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement