యూపీ విజార్డ్స్‌పై ముంబై విజయం | UP Wizards win over Mumbai | Sakshi
Sakshi News home page

యూపీ విజార్డ్స్‌పై ముంబై విజయం

Jan 25 2017 12:12 AM | Updated on Sep 5 2017 2:01 AM

హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో దబంగ్‌ ముంబై జట్టు తొలి విజయం సాధించింది.

ముంబై: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో దబంగ్‌ ముంబై జట్టు తొలి విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌ (యూపీ) విజార్డ్స్‌ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ముంబై 4–3 గోల్స్‌ తేడాతో నెగ్గింది. గురువారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో కళింగ లాన్సర్స్‌ ఆడుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement