చాంపియన్‌ సృజన | srujana wins under 14 tennis title | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ సృజన

Dec 3 2017 11:22 AM | Updated on Dec 3 2017 11:22 AM

srujana wins under 14 tennis title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) సూపర్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సృజన రాయరాల అండర్‌–14 బాలికల విభాగంలో టైటిల్‌ను సాధిం చింది.  కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో సృజన 6–3, 6–2తో ప్రేరణ కోయిరాలపై విజయం సాధించింది. అండర్‌–16 బాలికల ఫైనల్లో సృజన 2–6, 5–7తో సీహెచ్‌ రితుజ చేతిలో పరాజయం పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement