జో లాలీ... నిదరోయే నా తల్లి... 

Rohit Sharma Posts A Picture With His Baby Girl Samaira Wearing A Cute I Heart Daddy Onesie - Sakshi

జో లాలీ... లాలీ జో... బజ్జోవే నా తల్లి అంటూ తన గారాలపట్టి సమైరాను నిద్రపుచ్చుతున్న భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ. కివీస్‌ పర్యటన ముగించుకొని వచ్చీరాగానే తన చిట్టితల్లితో సేదతీరుతున్న ఫొటోని రోహిత్‌ సామాజిక మాధ్యమాల్లో ఇలా పంచుకున్నాడు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top