రహానె, ధవన్లు హాఫ్ సెంచరీలు | Rahane, Dhawan hit fifties | Sakshi
Sakshi News home page

రహానె, ధవన్లు హాఫ్ సెంచరీలు

Nov 2 2014 3:20 PM | Updated on Sep 2 2017 3:46 PM

రహానె, ధవన్లు హాఫ్ సెంచరీలు

రహానె, ధవన్లు హాఫ్ సెంచరీలు

భారత ఓపెనర్లు రహానె (54), ధవన్ (63) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభం అందించారు.

కటక్: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 23 ఓవర్లలో 124 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రహానె (54), ధవన్ (63) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభం అందించారు.

భారత జట్టులో రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మురళీ విజయ్ ఆడడం లేదు. వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్, అక్షర పటేల్ జట్టులోకి వచ్చారు. టీమిండియాకు విరాట్ కోహ్లి, శ్రీలంక జట్టుకు మాథ్యూస్ నేతృత్వం వహిస్తున్నారు.

 
 

Advertisement
 
Advertisement
Advertisement