భారత్‌తో మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సింది | Misbah-ul-Haq Looks to Prolong Pakistan Test Career | Sakshi
Sakshi News home page

భారత్‌తో మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సింది

Dec 21 2015 1:44 AM | Updated on Mar 23 2019 8:33 PM

భారత్‌తో మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సింది - Sakshi

భారత్‌తో మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సింది

గత కొన్నేళ్లలో భారత్‌తో మరిన్ని మ్యాచ్‌లు ఆడి ఉంటే వ్యక్తిగతంగా తాను సంతోషించి ఉండేవాడినని పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ వ్యాఖ్యానించాడు.

- మిస్బా
గత కొన్నేళ్లలో భారత్‌తో మరిన్ని మ్యాచ్‌లు ఆడి ఉంటే వ్యక్తిగతంగా తాను సంతోషించి ఉండేవాడినని పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ వ్యాఖ్యానించాడు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సిరీస్‌లో ఆడి రిటైర్ కావాలని ఇటీవల మిస్బా తన కోరికను వెలిబుచ్చాడు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ అవకాశం కనిపించడం లేదు. తన కెరీర్‌లో 61 టెస్టులు ఆడిన మిస్బా భారత్‌పై 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement