ఢిల్లీపై జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ గెలుపు | Jaipur Pink Panthers win over Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీపై జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ గెలుపు

Sep 18 2017 12:46 AM | Updated on Sep 19 2017 4:41 PM

ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ 36–25 తేడాతో దబంగ్‌ ఢిల్లీ...

రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ 36–25 తేడాతో దబంగ్‌ ఢిల్లీపై విజయం సాధించగా...  పట్నా పైరేట్స్, బెంగాల్‌ వారియర్స్‌ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 37–37తో టై అయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement