ఆమ్లా సెంచరీ దక్షిణాఫ్రికా ఘనవిజయం | Hashim Amla's 15th ODI ton leads South Africa to victory | Sakshi
Sakshi News home page

ఆమ్లా సెంచరీ దక్షిణాఫ్రికా ఘనవిజయం

Aug 18 2014 1:07 AM | Updated on Sep 2 2017 12:01 PM

ఆమ్లా సెంచరీ దక్షిణాఫ్రికా ఘనవిజయం

ఆమ్లా సెంచరీ దక్షిణాఫ్రికా ఘనవిజయం

ఆమ్లా (132 బంతుల్లో 122; 6 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో రాణించడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 93 పరుగుల తేడాతో నెగ్గింది.

బులావాయో: ఆమ్లా (132 బంతుల్లో 122; 6 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో రాణించడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 93 పరుగుల తేడాతో నెగ్గింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగినసఫారీ 50 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసింది. డికాక్ (63), డుప్లెసిస్ (59)రాణించారు. అనంతరం జింబాబ్వే 49.5 ఓవర్లలో 216 పరుగులకు కుప్పకూలింది. మసకద్జ (61), విలియమ్స్ (51) అర్ధ సెంచరీలు సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement