బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ | bangladesh won the toss and elected to bat first | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

Jun 5 2017 6:04 PM | Updated on Sep 5 2017 12:53 PM

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం గ్రూప్-ఎ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం గ్రూప్-ఎ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మోర్తజా తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. ఇప్పటికే బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ తో జరిగిన బంగ్లాదేశ్ పరాజయం చెందింది.

 

కాగా, టోర్నీలో నిలబడాలంటే ఈ మ్యాచ్ లో గెలుపు బంగ్లాకు అనివార్యం. మరొకవైపు ఆస్ట్రేలియా ఇంకా బోణి కొట్టలేదు.  అంతకుముందు న్యూజిలాండ్ -ఆసీస్ ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో బంగ్లాపై విజయం సాధించాలనే భావిస్తోంది ఆసీస్.

Advertisement
 
Advertisement
Advertisement