ప్రీతీ జింటా వెంట పడొద్దు! | Wadia group complains of threats from underworld over Preity Zinta | Sakshi
Sakshi News home page

ప్రీతీ జింటా వెంట పడొద్దు!

Jun 19 2014 2:55 AM | Updated on Oct 8 2018 4:18 PM

ప్రీతీ జింటా వెంట పడొద్దు! - Sakshi

ప్రీతీ జింటా వెంట పడొద్దు!

బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, ఆమె మాజీ ప్రియుడు నెస్‌వాడియా మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఓ మాఫియా డాన్ నుంచి తమకు బెదిరింపు కాల్‌తో పాటు మెసేజ్ వచ్చిందంటూ వాడియా గ్రూప్ సంస్థ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాఫియా డాన్ బెదిరించినట్లు వాడియా గ్రూప్ ఫిర్యాదు
 ముంబై: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, ఆమె మాజీ ప్రియుడు నెస్‌వాడియా మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఓ మాఫియా డాన్ నుంచి తమకు బెదిరింపు కాల్‌తో పాటు మెసేజ్ వచ్చిందంటూ వాడియా గ్రూప్ సంస్థ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రీతిని వేధింపులకు గురిచేస్తే తమ వ్యాపారం సజావుగా సాగదంటూ అజ్ఞాతంలో ఉన్న మాఫియా నేత రవి పూజారీ పేరుతో ఈ నెల 16న తమకు బెదింపు కాల్స్ వచ్చాయని నెస్‌వాడియా తండ్రి నుస్లీ వాడియాకు వ్యక్తిగత కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ముంబై పోలీసులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement