బెంగాల్‌లో నేడు నాలుగో దశ పోలింగ్ | Today is the fourth phase of polling in West Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో నేడు నాలుగో దశ పోలింగ్

Apr 25 2016 1:53 AM | Updated on Sep 3 2017 10:39 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ నేడు(సోమవారం) జరగనుంది.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ నేడు(సోమవారం) జరగనుంది. ఉత్తర 24 పరగణాల జిల్లా, బిధాన్‌నగర్, హౌరా జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో 345 అభ్యర్థుల భవితవ్యాలు ఈవీఎంలలో నిక్షిప్తం కానున్నాయి. మూడో దశ ఎన్నికల అనంతరం పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement