కళ్లలో యాసిడ్ పోసి.. వేళ్లు నరికి... | Stomach acid .. fingers cut off oil ... | Sakshi
Sakshi News home page

కళ్లలో యాసిడ్ పోసి.. వేళ్లు నరికి...

Jun 14 2014 1:15 AM | Updated on Aug 17 2018 2:10 PM

చిన్న వివాదంతో బీహార్‌లో ఓ వ్యక్తిపై కొందరు దుండగులు దారుణానికి ఒడిగట్టారు.

పాట్నా: చిన్న వివాదంతో బీహార్‌లో ఓ వ్యక్తిపై కొందరు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఓ గొడవను అడ్డుపెట్టుకుని వికాస్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిపై ఆరుగురు దుండగులు సమస్టిపుర జిల్లాలో గురువారం దాడికి పాల్పడ్డారు. కళ్లలోకి యాసిడ్ చిమ్మడంతోపాటు చేతి వేళ్లను నరికేశారు. గ్రామంలో జరిగిన ఘర్షణలే దీనికి కారణమై ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement