రాజ్యసభకు ఆర్జేడీ అభ్యర్ధుల నామినేషన్‌ | Rjd files the Nomination | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు ఆర్జేడీ అభ్యర్ధుల నామినేషన్‌

Mar 12 2018 12:46 PM | Updated on Mar 12 2018 1:57 PM

Rjd files the Nomination - Sakshi

బీహార్‌: రాజ్యసభ స్థానాలకు నామినేషన్‌ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్ధులు నామినేషన్‌  వేసేందుకు క్యూ కడుతున్నారు.  పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఆర్‌జేడీ అభ్యర్ధులు మనోజ్‌ జహ, పార్టీ సీనియర్‌ నేత కరీంలు  సోమవారం పాట్నాలో నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. బీహార్‌ అసెంబ్లీలో  ఆర్జేడీకి స్సష్టమైన మెజారిటీ ఉండటంతో రెండు స్థానాలను ఆర్‌జేడీ కైవసం చేసుకోనుంది.

Advertisement
 
Advertisement
Advertisement