వారు నాలుగేళ్లు గర్భానికి దూరంగా ఉండాలట | No pregnancy for 4 years, IAF rider for first women fighter trainees | Sakshi
Sakshi News home page

వారు నాలుగేళ్లు గర్భానికి దూరంగా ఉండాలట

Mar 11 2016 11:37 AM | Updated on Oct 5 2018 8:54 PM

వారు నాలుగేళ్లు గర్భానికి దూరంగా ఉండాలట - Sakshi

వారు నాలుగేళ్లు గర్భానికి దూరంగా ఉండాలట

భారత వాయుసేనలోని ఫైటర్ జెట్ విమానాల పైలెట్లుగా అడుగుపెడుతున్న మహిళలు కనీసం నాలుగు సంవత్సరాలపాటు గర్భందాల్చకుండా జాగ్రత్తపడాలని సూచించారు.

న్యూఢిల్లీ: భారత వాయుసేనలోని ఫైటర్ జెట్ విమానాల పైలెట్లుగా అడుగుపెడుతున్న మహిళలు కనీసం నాలుగు సంవత్సరాలపాటు గర్భందాల్చకుండా జాగ్రత్తపడాలని సూచించారు.

భారత వాయుసేన వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోహా ఓ పత్రికతో మాట్లాడుతూ శిక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం హైదరాబాద్లోని శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న తొలి మహిళా జెట్ పైలెట్లకు నాలుగేళ్లపాటు గర్భందాల్చకుండా ఉండాలని సూచించినట్లు చెప్పారు. దాదాపు శిక్షణను పూర్తి చేసుకున్న వీరు వచ్చే జూన్లో తొలిసారి మహిళా జెట్ పైలెటర్లుగా అవతరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement