అల్లుడే సీఎం వ్యక్తిగత సహాయకుడు..! | Jitan Ram Manjhi's son-in-law resigns after appointed as CM's PA | Sakshi
Sakshi News home page

అల్లుడే సీఎం వ్యక్తిగత సహాయకుడు..!

Nov 6 2014 6:56 AM | Updated on Sep 2 2018 4:37 PM

బీహార్ ముఖ్యమంత్రి జీతన్రామ్ మంజి వివాదంలో చిక్కుకున్నారు.

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జీతన్రామ్ మంజి వివాదంలో చిక్కుకున్నారు. మంజి తన అల్లుడు దేవేంద్ర కుమార్ను వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు.

దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో దేవేంద్ర కుమార్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శికి పంపినట్టు కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి నిబంధనలను అతిక్రమిస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement