సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జయలలిత | jayalalitha take charges as tamilnadu CM | Sakshi
Sakshi News home page

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జయలలిత

May 24 2015 4:44 PM | Updated on Sep 3 2017 2:37 AM

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు స్వీకరించారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం తమిళనాడు సచివాలయంలో జయలలిత బాధ్యతలు చేపట్టారు.

శనివారం జయలలిత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు 28 మంత్రులు ప్రమాణం చేశారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఆర్థిక శాఖ కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement