‘అలీగఢ్‌’ మద్దతు అఖిలేశ్‌కే | Aligarh University students supports Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

‘అలీగఢ్‌’ మద్దతు అఖిలేశ్‌కే

Jan 30 2017 3:16 AM | Updated on Sep 5 2017 2:25 AM

‘అలీగఢ్‌’ మద్దతు అఖిలేశ్‌కే

‘అలీగఢ్‌’ మద్దతు అఖిలేశ్‌కే

రాబోయే యూపీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం అఖిలేశ్‌ యాదవ్‌కే అలీగఢ్‌ వర్సిటీ విద్యార్థులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీ పొత్తును స్వాగతించారు.

అలీగఢ్‌: రాబోయే యూపీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం అఖిలేశ్‌ యాదవ్‌కే అలీగఢ్‌ వర్సిటీ  విద్యార్థులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీ పొత్తును స్వాగతించారు. తొలిదశ ఎన్నికలు జరిగే పశ్చిమ యూపీలోని పట్టణాల్లో అలీగఢ్‌ ఒకటి.  ఎంఐఎం తన పాపులారిటీ పరీక్షించుకునేందుకు ఎంచుకున్న జిల్లాల్లో ఇది ఉంది. జేఎన్ యూ నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌  విషయాన్ని పలువురు విద్యార్థులు లేవనెత్తారు. ప్రధాని మోదీ, అయన మార్కు రాజకీయాలను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement