గోదావరి జిల్లాల్లో షూటింగ్ | Varun Tej movie Shooting starts from Godavari districts | Sakshi
Sakshi News home page

గోదావరి జిల్లాల్లో షూటింగ్

Jan 3 2014 2:53 AM | Updated on Sep 2 2017 2:13 AM

గోదావరి జిల్లాల్లో షూటింగ్

గోదావరి జిల్లాల్లో షూటింగ్

నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందనున్న చిత్రానికి గ్రౌండ్ వర్క్ సిద్ధమవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో

 నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందనున్న చిత్రానికి గ్రౌండ్ వర్క్ సిద్ధమవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో చిత్రీకరణ మొదలుకానుంది. గోదావరి జిల్లాల్లోనే దాదాపుగా చిత్రీకరణ జరగనుందని తెలిసింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం లొకేషన్ల ఎంపిక పనిలో ఉన్నారు. మిక్కీ జే.మేయర్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement