కోలుకుంటున్న నటి జయంతి | Senior Actress Jayanthi Recovering in Hospital Karnataka | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న నటి జయంతి

Jul 9 2020 9:14 AM | Updated on Jul 9 2020 9:14 AM

Senior Actress Jayanthi Recovering in Hospital Karnataka - Sakshi

నటి జయంతి (ఫైల్‌)

కర్ణాటక, యశవంతపుర: సీనియర్‌ నటి జయంతి  ఆరోగ్యం కొంతవరకు మెరుగు పడినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడకపోవడం, ఆస్తమా సమస్యలతో మంగళవారం రాత్రి ఆమెను  బెంగళూరులోని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా వచ్చింది. నాలుగు నెలల క్రితం కూడా ఆమె అస్తమాతో బాధపడుతూ  చికిత్సలు తీసుకున్నారు.(నటి జయంతికి అస్వస్థత)

Advertisement
 
Advertisement
Advertisement