హ్యాపీ ప్లేస్‌  | Samantha Happy For Terrace Gardening | Sakshi
Sakshi News home page

హ్యాపీ ప్లేస్‌ 

Jun 3 2020 12:02 AM | Updated on Jun 3 2020 12:02 AM

Samantha Happy For Terrace Gardening - Sakshi

సుకుమారి సమంత తన సున్నితమైన వేళ్లతో చక్కగా మట్టిలో విత్తనాలను నాటుతున్నారు. ఇది ఏ సినిమాలోని పాత్ర  కోసమో కాదు.. నిజ జీవితంలోనే. ఇంతకీ విషయం ఏంటంటే...సమంత తన ఇంటి టెర్రస్‌పై ఓ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ చిన్నపాటి వ్యవసాయం చేస్తున్నారు. ‘‘హ్యాపీ ప్లేస్‌. ఇలా మట్టిలో విత్తనాలు నాటడం నా హృదయాన్ని సంతోషంతో నింపివేసింది. మా టెర్రస్‌పై గార్డెనింగ్‌ చేయడానికి సాయం చేసినవారికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు సమంత.  

Advertisement
 
Advertisement
Advertisement