ఒక పాత్ర... మూడు కోణాలు | One role in three dimensions | Sakshi
Sakshi News home page

ఒక పాత్ర... మూడు కోణాలు

Mar 3 2015 11:31 PM | Updated on Sep 2 2017 10:14 PM

ఒక పాత్ర... మూడు కోణాలు

ఒక పాత్ర... మూడు కోణాలు

విభిన్న పాత్రలు పోషిస్తూ, తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న హీరో ధనుష్. ఆయన పాత్రకు మూడు కోణాలను

విభిన్న పాత్రలు పోషిస్తూ, తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న హీరో ధనుష్. ఆయన పాత్రకు మూడు కోణాలను చూపిస్తూ కె .వి ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘అనేకుడు’. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్ నాయికలు. ఈ చిత్రం గురించి కె.వి.ఆనంద్ మాట్లాడుతూ-‘‘ఈ చిత్రంలో హీరో ధనుష్ పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందించాం. హారిస్ జయరాజ్ మంచి పాటలందించారు.’’అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement