నాగేంద్రప్రసాద్ చిత్రం తొమ్మిదో రోజు విశేషాలు | Nagendra Prasad movie ninth day Updates | Sakshi
Sakshi News home page

నాగేంద్రప్రసాద్ చిత్రం తొమ్మిదో రోజు విశేషాలు

Oct 21 2014 11:33 PM | Updated on Aug 21 2018 2:34 PM

నాగేంద్రప్రసాద్  చిత్రం  తొమ్మిదో రోజు విశేషాలు - Sakshi

నాగేంద్రప్రసాద్ చిత్రం తొమ్మిదో రోజు విశేషాలు

గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం తొమ్మిదో రోజు విశేషాలు

 గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
 తొమ్మిదో రోజు విశేషాలు
 ఎడిటింగ్, డబ్బింగ్, రీ-రికార్డింగ్, ఎఫెక్ట్స్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. 5.1 మిక్సింగ్, ఫైనల్ కట్ మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి.
 యూనిట్ మొత్తం రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్‌కాపీని సిద్ధం చేయడానికి ఏర్పాట్లు
 చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement