చట్నీ దోశ సాక్షిగా... | 'I'm a South Indian at heart' says Amy Jackson | Sakshi
Sakshi News home page

చట్నీ దోశ సాక్షిగా...

Sep 4 2017 1:08 AM | Updated on Sep 17 2017 6:20 PM

చట్నీ దోశ సాక్షిగా...

చట్నీ దోశ సాక్షిగా...

‘ఐయామ్‌ సౌతిండియన్‌ ఎట్‌ హార్ట్‌’ అంటున్నారు అమీ జాక్సన్‌.

.‘ఐయామ్‌ సౌతిండియన్‌ ఎట్‌ హార్ట్‌’ అంటున్నారు అమీ జాక్సన్‌. ఈ బ్యూటీ రంగు, రూపు చూసినోళ్లు ఎవరైనా సౌతిండియన్‌ అనుకోరు. అందువల్లే, ఎట్‌ హార్ట్‌ అన్నట్టున్నారు. అసలు విషయానికి వస్తే... అమీది బ్రిటన్‌. మోడలింగ్‌ కెరీర్‌ పక్కన పెడితే, హీరోయిన్‌గా సౌతిండియన్‌ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు.

ఇప్పుడు కన్నడ సినిమా ‘ది విలన్‌’ షూటింగ్‌ నిమిత్తం బెంగుళూరులో ఉన్నారు. చట్నీ దోశ–సాంబార్, మీల్స్, కొబ్బరి బోండాలు... కంప్లీట్‌గా సౌతిండియన్‌ ఫుడ్డే తీసుకుంటున్నారు. సో, హార్ట్‌లో సౌతిండియన్‌నే అంటున్నారు. ఇంతకు ముందు కాజల్‌ అగర్వాల్‌ కూడా ఇంచు మించు ఇలాంటి కథే చెప్పారు. రాబోయే రోజుల్లో దక్షిణాది సినిమాల్లో నటించే హీరోయిన్లు ఇలాంటి కథలు చెబుతారేమో!

Advertisement
 
Advertisement
Advertisement