కెమెరామన్ అమర్ మృతి | camera men amar died | Sakshi
Sakshi News home page

కెమెరామన్ అమర్ మృతి

Oct 26 2013 12:59 AM | Updated on Sep 1 2017 11:58 PM

కెమెరామన్ అమర్ మృతి

కెమెరామన్ అమర్ మృతి

ఛాయాగ్రాహకుడు అమర్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ భోజ్‌పురి సినిమా షూటింగ్‌లో అనుకోకుండా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

 ఛాయాగ్రాహకుడు అమర్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ భోజ్‌పురి సినిమా షూటింగ్‌లో అనుకోకుండా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. నెల్లూరు జిల్లా ముత్తకూరు ఆయన స్వస్థలం. అమర్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మోహన్‌బాబు నటించిన ‘శివ్‌శంకర్’, శ్రీకాంత్ ‘ప్రేమసందడి’, తనీష్ ‘బ్యాండ్‌బాజా’ తదితర చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారాయన.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement