బేబీ పాత్రే హైలైట్ | Breathe House | Sakshi
Sakshi News home page

బేబీ పాత్రే హైలైట్

Mar 10 2015 11:52 PM | Updated on Sep 2 2017 10:36 PM

బేబీ పాత్రే హైలైట్

బేబీ పాత్రే హైలైట్

రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా రూపొందిన చిత్రం ‘ఫిబ్రవరి 14’. ‘బ్రీత్ హౌస్’అనేది ఉపశీర్షిక.

రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా రూపొందిన చిత్రం ‘ఫిబ్రవరి 14’. ‘బ్రీత్ హౌస్’అనేది ఉపశీర్షిక. బేబీ ప్రేమ, దిలీప్ రాథోడ్, స్మైలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని  కడగాన సత్యారావు నిర్మించారు. వి.యస్. ఫణీంద్ర దర్శకుడు. హీరో, హీరోయిన్ లేని ఈ సినిమాకు బేబీ ప్రేమ పాత్ర హైలైట్‌గా నిలుస్తుందనీ, త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement