ఫుల్‌ జోష్‌

Bobby Deol enters web world - Sakshi

వెబ్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టడం చాలా ఉత్సాహంగా ఉంది అంటున్నారు బాబీ డియోల్‌. అభిషేక్‌ బచ్చన్, అక్షయ్‌ కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌ ఈ ఏడాది తమ వెబ్‌ ఎంట్రీని కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ లిస్ట్‌లోకి బాబీ కూడా యాడ్‌ అయ్యారు. ‘క్లాస్‌ ఆఫ్‌ 83’ అనే నెట్‌ఫ్లిక్స్‌ ఫిల్మ్‌ ద్వారా వెబ్‌ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారాయన. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో బాబీ డియోల్‌ కనిపిస్తారు. అతుల్‌ షబర్వాల్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని రెడ్‌ చిల్లీస్‌ బ్యానర్‌పై షారుక్‌ఖాన్‌ నిర్మించనున్నారు. బాబీ డియోల్‌ నటించిన ‘హౌస్‌ఫుల్‌’ 4 రిలీజ్‌కు రెడీగా ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top