యానిమేషన్ చిత్రాం 'లవ్ స్టార్' | Animated Film 'love star' | Sakshi
Sakshi News home page

యానిమేషన్ చిత్రాం 'లవ్ స్టార్'

Sep 19 2013 1:50 AM | Updated on Aug 28 2018 4:30 PM

యానిమేషన్ చిత్రాం 'లవ్ స్టార్' - Sakshi

యానిమేషన్ చిత్రాం 'లవ్ స్టార్'

ప్రస్తుతం యానిమేషన్ చిత్రాలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే తెలుగులో కూడా యానిమేషన్ చిత్రాల నిర్మాణం జోరందుకుంది.

ప్రస్తుతం యానిమేషన్ చిత్రాలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే తెలుగులో కూడా యానిమేషన్ చిత్రాల నిర్మాణం జోరందుకుంది. 
 
 ‘లవ్‌స్టార్’ పేరుతో సెవెన్‌సీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతిశంకర్ యానిమేషన్ చిత్రం చేస్తున్నారు. బూరుగుపల్లి సత్యనారాయణ దర్శకుడు. 
 
 ఇందులో లవ్‌స్టార్ అనే యానిమేటెడ్ కార్టూన్ పాత్ర అందర్నీ అలరిస్తుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమా తర్వాత ‘యోధ’ పేరుతో మరో భారీ యానిమేటెడ్ చిత్రం చేస్తామని నిర్మాత తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement