ప్రేమించి.. పెళ్లి చేసుకో..! | 'Agnisakshi ga Pelladandi' movie | Sakshi
Sakshi News home page

ప్రేమించి.. పెళ్లి చేసుకో..!

Apr 28 2015 11:18 PM | Updated on Sep 3 2017 1:02 AM

ప్రేమించి.. పెళ్లి చేసుకో..!

ప్రేమించి.. పెళ్లి చేసుకో..!

ప్రేమ, పెళ్లి అనేవాటికి రానురాను విలువ తగ్గిపోతోంది. వాటి విశిష్టతను తెలియజేస్తూ రూపొందిన

 ప్రేమ, పెళ్లి అనేవాటికి రానురాను విలువ తగ్గిపోతోంది. వాటి విశిష్టతను తెలియజేస్తూ రూపొందిన చిత్రం ‘అగ్ని సాక్షిగా..పెళ్లాడండి’. విసురెడ్డి, ఇషా, నందకిషోర్,త్రివేణి ముఖ్యతారలుగా ఆర్.ఆర్ జరుగుల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రేమించిన అమ్మాయిని అగ్నిసాక్షిగా పెళ్లాడండి అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పామని దర్శక నిర్మాత ఆర్.ఆర్ జరుగుల తెలిపారు ఈ చిత్రానికి సంగీతం: వంశీ, గణేశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గొట్టిపాటి కోటేశ్వరరావు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement