‘ట్రంప్‌ విజయంతో ప్రజల్లో నియంతృత్వం’ | Trump victory leads to the growing of dictatorship | Sakshi
Sakshi News home page

‘ట్రంప్‌ విజయంతో ప్రజల్లో నియంతృత్వం’

Jan 2 2017 10:23 AM | Updated on Aug 25 2018 7:50 PM

‘ట్రంప్‌ విజయంతో ప్రజల్లో నియంతృత్వం’ - Sakshi

‘ట్రంప్‌ విజయంతో ప్రజల్లో నియంతృత్వం’

ట్రంప్‌ విజయంతో ప్రజల్లో నియంతృత్వం పెరుగుతోందని ఆందోళన వ్యక్తమౌతుంది.

లండన్‌: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ విజయం, బ్రెగ్జిట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో నియంతృత్వం పెరుగుతోందని బ్రిటన్‌వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎంజీ నిర్వహించిన సర్వే వివరాలను ‘ది ఇండిపెండెంట్‌’ వార్తా పత్రిక ప్రకటించింది.

యూకేతో సహా యూరప్‌ అంతటా ప్రజల్లో నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ విజయంతో అమెరికా వ్యాప్తంగా ఫాసిజమ్‌ వేళ్లూనుకుంటుందని  బ్రిటిష్‌ ప్రజలు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement