గిటారు విలువ రూ. 3కోట్లు | The value of the guitar Rs. 3 crores | Sakshi
Sakshi News home page

గిటారు విలువ రూ. 3కోట్లు

May 18 2015 1:35 AM | Updated on Sep 3 2017 2:14 AM

గిటారు విలువ రూ. 3కోట్లు

గిటారు విలువ రూ. 3కోట్లు

ప్రపంచ ప్రఖ్యాతరాక్ అండ్ రోల్బృందం ‘బీటిల్స్’

ప్రపంచ ప్రఖ్యాత
రాక్ అండ్ రోల్
బృందం ‘బీటిల్స్’
ఒకప్పటి సభ్యుడు
జార్జ్ హ్యారిసన్ వాయించిన
ఎలక్ట్రిక్ గిటార్ ఇది. న్యూయార్క్‌లో
శుక్రవారం వేలం వేయగా ఏకంగా రూ.3కోట్లకు
అమ్ముడుపోయింది. 1963లో ఇంగ్లాండ్‌లో
ఓ దుకాణం నుంచి దీనిని అద్దెకు
తీసుకుని హ్యారిసన్
ఉపయోగించడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement