భోజనంలో ముత్యం.. | Pearl in meal | Sakshi
Sakshi News home page

భోజనంలో ముత్యం..

Feb 26 2016 1:43 AM | Updated on Sep 3 2017 6:25 PM

భోజనంలో ముత్యం..

భోజనంలో ముత్యం..

ఓ అమెరికన్‌ను అదృష్టం ఈ అరుదైన ముత్యం రూపంలో వరించింది. వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన లిండ్సే హాస్జ్ అనే మహిళకు సీఫుడ్‌లో ఇది దొరికింది.

ఓ అమెరికన్‌ను అదృష్టం ఈ అరుదైన ముత్యం రూపంలో వరించింది. వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన లిండ్సే హాస్జ్ అనే మహిళకు సీఫుడ్‌లో ఇది దొరికింది. దాన్ని తీసుకెళ్లి రత్నాల నిపుణుడికి చూపించగా అది కువాహాగ్ జాతి ముత్యమని,రూ.41 వేల ధర పలుకుందని చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement