స్విమ్మింగ్ పూల్.. అదుర్స్.. | Kareena .. Swimming Pool | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్ పూల్.. అదుర్స్..

Aug 20 2014 2:12 AM | Updated on Sep 2 2017 12:07 PM

స్విమ్మింగ్ పూల్.. అదుర్స్..

స్విమ్మింగ్ పూల్.. అదుర్స్..

పర్వతాలు.. మధ్యలో జలపాతం.. ఇంత సుమనోహరమైన దృశ్యాన్ని చూస్తూ.. వెచ్చని ఈతకొలనులో ఎంజాయ్ చేయడమంటే.. సూపర్ కదూ..

ఎదురుగా ఆల్ప్స్

పర్వతాలు.. మధ్యలో జలపాతం.. ఇంత సుమనోహరమైన దృశ్యాన్ని చూస్తూ.. వెచ్చని ఈతకొలనులో ఎంజాయ్ చేయడమంటే.. సూపర్ కదూ.. ఇంత బాగుంది కాబట్టే హోమ్ లైఫ్ అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన ‘ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన స్విమ్మింగ్ పూల్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ ఈతకొలను స్విట్జర్లాండ్‌లోని అడెల్‌బోడెన్‌లో ఉన్న కాంబ్రియన్ హోటల్‌లో ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement