నిజాంపేటలో సూదిసైకో కలకలం | syringe psycho stabs a man in hyderabad | Sakshi
Sakshi News home page

నిజాంపేటలో సూదిసైకో కలకలం

Sep 22 2015 1:56 PM | Updated on Sep 4 2018 5:16 PM

నిజాంపేటలో సూదిసైకో కలకలం - Sakshi

నిజాంపేటలో సూదిసైకో కలకలం

కూకట్‌పల్లి పరిధిలోని నిజాంపేటలో మంగళవారం సూదిసైకో కలకలం రేపాడు.

కూకట్‌పల్లి పరిధిలోని నిజాంపేటలో మంగళవారం సూదిసైకో కలకలం రేపాడు. ఉదయం బహిర్భూమికి వెళ్తున్న శేఖర్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి సూదితో దాడి చేసి పరారయ్యాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement