25న ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ పరీక్ష | Professional Advancement Exam On 25 | Sakshi
Sakshi News home page

25న ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ పరీక్ష

Sep 4 2016 7:20 PM | Updated on Sep 28 2018 4:43 PM

ప్రొషెషనల్ అడ్వాన్సెమెంట్ టెస్ట్‌ను ఈ నెల25న గుంటూరులో నిర్వహించనున్నట్లు వి.యస్. భార్గవ తెలిపారు.

రాష్ట్రంలోని పాఠశాలల్లో వివిధ కేటగిరిలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొషెషనల్ అడ్వాన్సెమెంట్ టెస్ట్‌ను ఈ నెల25న గుంటూరులోని హిందూ కాలేజీలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వి.యస్.భార్గవ తెలిపారు. ఇతర సమాచారం కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని గాని, కార్యాలయపు వెబ్ సైట్‌లో గాని సంప్రదించాల్సిందిగా సంచాలకులు ప్రకటించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement