మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి | police attack on Massage Center | Sakshi
Sakshi News home page

మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి

Apr 1 2016 10:03 PM | Updated on Aug 21 2018 5:46 PM

అమీర్‌పేటలో నిర్వహిస్తున్న షేడ్స్ మసాజ్ సెంటర్‌పై శుక్రవారం రాత్రి ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేశారు.

హైదరాబాద్: అమీర్‌పేటలో నిర్వహిస్తున్న షేడ్స్ మసాజ్ సెంటర్‌పై శుక్రవారం రాత్రి ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నడుపుతున్న నిర్వాహకురాలితో పాటు నలుగురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్ కు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement