భద్రతే ముఖ్యం.. | It is important to security .. | Sakshi
Sakshi News home page

భద్రతే ముఖ్యం..

Nov 4 2016 2:09 AM | Updated on Sep 4 2017 7:05 PM

భద్రతే ముఖ్యం..

భద్రతే ముఖ్యం..

వేగం కన్నా భధ్రత మిన్న అంటూ యువత నినదించింది.

వేగం కన్నా భధ్రత మిన్న అంటూ యువత నినదించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదమని హెచ్చరించింది. హిమాయత్‌సాగర్ రోడ్‌లోని షాదన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వార్షికోత్సవ ఈవెంట్ ‘పల్సేషన్’లో భాగంగా గురువారం విద్యార్థులు, వైద్యులు బైక్‌ర్యాలీ, కరపత్రాల పంపిణీతో అవగాహన కల్పించారు.  - సాక్షి, సిటీబ్యూరో

 

 

Advertisement
 
Advertisement
Advertisement