ఫ్లాష్ బ్యాక్ - న్యూ లుక్ | Flash Back - New Look | Sakshi
Sakshi News home page

ఫ్లాష్ బ్యాక్ - న్యూ లుక్

Jan 9 2016 5:41 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఏడాది కాలంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి

అప్పుడలా..

ఇప్పుడిలా..

మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఏడాది కాలంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరి పాతికేళ్లలో అయితే ఊహించని రీతిలో మార్పులు జరిగిపోతాయి. ఇలాంటిదానికి ఉదాహరణ ఈ చిత్రం. 1991లో తీసిన ఈ ఫొటోలో కనిపిస్తున్నవి హైదరాబాద్‌ను పాలించిన కుతుబ్‌షాహీల సమాధులు. గోల్కొండ సమీపంలో ఉన్న వీటిని ‘కుతుబ్‌షాహీ టూంబ్స్’గా పిలుస్తారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో భారీగా నిర్మాణాలు చేపట్టారు. ఈ మార్పులకు నిదర్శనం ఈ చిత్రం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement