స్టార్‌ ‘మా’ కార్యాలయంలో అగ్నిప్రమాదం | fire accident in star maa office in hyderabad | Sakshi
Sakshi News home page

స్టార్‌ ‘మా’ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Jun 13 2017 6:06 PM | Updated on Sep 5 2018 9:47 PM

స్టార్‌ ‘మా’  కార్యాలయంలో అగ్నిప్రమాదం - Sakshi

స్టార్‌ ‘మా’ కార్యాలయంలో అగ్నిప్రమాదం

బంజారాహిల్స్‌ లోని స్టార్‌ ‘మా’ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ లోని స్టార్‌ ‘మా’ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి  ఉంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement