పాఠశాలలో అగ్ని ప్రమాదం | fire accident in secunderabad | Sakshi
Sakshi News home page

పాఠశాలలో అగ్ని ప్రమాదం

Nov 1 2015 5:58 PM | Updated on Sep 15 2018 4:12 PM

మూసేసిన ఓ స్కూల్ లో అగ్ని ప్రమాదం.

బొల్లారంలోని సాదన మందిర్ సమీపంలో హింది విద్యాలయా పాఠశాలలో ఆదివారం మద్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పివేశారు. పాఠశాలలో ఉన్న అల్మారా తో పాటు. గది పైకప్పు పూర్తిగా కాలిపోయింది.  కొంత కాలంగా ఈ పాఠశాల మూతబడి ఉండడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement