ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్ట్ | cricket bookies arrested in vanasthalipuram | Sakshi
Sakshi News home page

ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్ట్

Feb 25 2015 4:42 PM | Updated on Sep 2 2017 9:54 PM

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ నిర్వహించిన రవికుమార్, నరేష్‌లతో సహా మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, 11 మొబైల్స్, ఒక ల్యాప్‌టాప్, ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్‌లో క్రికెట్ బూకి అరెస్ట్
వరల్డ్‌కప్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న బూకిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సికింద్రాబాద్ పరిధిలోని వారాసిగూడకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని బుధవారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఒక క్యాష్ మెషీన్, ఒక సెట్‌టాప్ బాక్స్, 8 సెల్‌ఫోన్లు, 13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement